(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.30. అధ్యాయః 030
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణాయ ప్రతిశ్రుతార్థాప్రదానస్యానర్థహేతుతాయాం దృష్టాంతతయా సృగాలవానరసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

బ్రాహ్మణానాం తు యే లోకే ప్రతిశ్రుత్య పితామహ।
న ప్రయచ్ఛంతి లోభాత్తే కే భవంతి మహామతే॥ 13-30-1(82009)
ఏతన్మే తత్వతో బ్రూహి ధర్మే ధర్మభృతాంవర।
ప్రతిశ్రుత్య దురాత్మానో న ప్రయచ్ఛంతి యే నరాః॥ 13-30-2(82010)
భీష్మ ఉవాచ। 13-30-3x(6813)
యో న దద్యాత్ప్రతిశ్రుత్య స్వల్పం వా యది వా బహు।
ఆశాస్తస్య హతాః సర్వాః క్లీబస్యేవ ప్రజాఫలం॥ 13-30-3(82011)
యాం రాత్రిం జాయతే పాపో యాం చ రాత్రిం వినశ్యతి।
ఏతస్మిన్నంతరే యద్యత్సుకృతం తస్య భారత॥ 13-30-4(82012)
యచ్చ తస్య హుతం కించిద్దత్తం వా భరతర్షభ।
తపస్తప్తమథో వాఽపి సర్వం తస్యోపహన్యతే॥ 13-30-5(82013)
అథైతద్వచనం ప్రాహుర్ధర్మశాస్త్రవిదో జనాః।
నిశాస్య భరతశ్రేష్ఠ బుద్ధ్యా పరమయుక్తయా॥ 13-30-6(82014)
అపి చోదాహరంతీమం ధర్మశాస్త్రవిదో జనాః।
అశ్వానాం శ్యామకర్ణానాం సహస్రేణ స ముచ్యతే॥ 13-30-7(82015)
అత్రైవోదాహరంతీమమితిహాసం పురాతనం।
సృగాలస్య చ సంవాదం వానరస్య చ భారత॥ 13-30-8(82016)
తౌ సఖాయౌ పురా హ్యాస్తాం మానుషత్వే పరంతప।
అన్యాం యోనిం సమాపన్నౌ సృగాలీం వానరీం తథా।
సంభాషణాత్తతః సఖ్యం తత్రతత్ర పరస్పరం॥ 13-30-9(82017)
తతః పరాసూన్ఖాదంతం సృగాలం వానరోఽబ్రవీత్।
శ్మశానమధ్యే సంప్రేక్ష్య పూర్వజాతిమనుస్మరన్॥ 13-30-10(82018)
కిం త్వయా పాపకం పూర్వం కృతం కర్మ సుదారుణం।
యస్త్వం శ్మశానే మృతకాన్పూతికానత్సి కుత్సితాన్॥ 13-30-11(82019)
ఏవముక్తః ప్రత్యువాచ సృగాలో వానరం తదా।
బ్రాహ్మణస్య ప్రతిశ్రుత్య న మయా తదుపాహృతం॥ 13-30-12(82020)
తత్కృతే పాపికాం యోనిమాపన్నోస్మి ప్లవంగమ।
తస్మాదేవంవిధం భక్ష్యం భక్షయామి బుభుక్షితః॥ 13-30-13(82021)
భీష్మ ఉవాచ। 13-30-14x(6814)
సృగాలో వానరం ప్రాహ పునరేవ నరోత్తమ।
కిం త్వయా పాతకం కర్మ కృతం యేనాసి వానరః॥ 13-30-14(82022)
వానర ఉవాచ। 13-30-15x(6815)
స చాప్యాహ ఫలాహారో బ్రాహ్మణానాం ప్లవంగమః।
తస్మాన్న బ్రాహ్మణస్వం తు హర్త్తవ్యం విదుషా సదా।
సీమావివాదే మోక్తవ్యం దాతవ్యం చ ప్రతిశ్రుతం॥ 13-30-15(82023)
భీష్మ ఉవాచ। 13-30-16x(6816)
ఇత్యేతద్బ్రువతో రాజన్బ్రాహ్మణస్య మయా శ్రుతం।
కథాం కథయతః పుణ్యాం ధర్మజ్ఞస్య పురాతనీం॥ 13-30-16(82024)
శ్రుతం చాపి మయా భూయః కృష్ణస్యాపి విశాంపతే।
కథాం కథయతః పూర్వం బ్రాహ్మణం ప్రతి పాండవ॥ 13-30-17(82025)
న హర్తవ్యం విప్రధనం క్షంతవ్యం తేషు నిత్యశః।
బాలాశ్చ నావమంతవ్యా దరిద్రాః కృపణా అపి॥ 13-30-18(82026)
ఏవమేవ చ మాం నిత్యం బ్రాహ్మణాః సందిశంతి వై।
ప్రతిశ్రుతం భవేద్దేయం నాశా కార్యా ద్విజోత్తమే॥ 13-30-19(82027)
బ్రాహ్మణో హ్యాశయా పూర్వం కృతయా పృథివీపతే।
సుసమిద్ధో యతా దీప్తః పావకస్తద్విధః స్మృతః॥ 13-30-20(82028)
యం నిరీక్షేత సంక్రుద్ధ ఆశయా పూర్వజాతయా।
ప్రదహేచ్చ హితం రాజన్కక్షమక్షయ్యభుగ్యథా॥ 13-30-21(82029)
స ఏవ హి యదా తుష్టో వచసా ప్రతినందతి।
భవత్యగదసంకాశో విషయే తస్య భారత॥ 13-30-22(82030)
పుత్రాన్పౌత్రాన్పశూంశ్చైవ బాంధవాన్సచివాంస్తథా।
పురం జనపదం చైవ శాంతిరిష్టేన పోషయేత్॥ 13-30-23(82031)
ఏతద్ధి పరమం తేజో బ్రాహ్మణస్యేహ దృశ్యతే।
సహస్రకిరణస్యేవ సవితుర్ధరణీతలే॥ 13-30-24(82032)
తస్మాద్దాతవ్యమేవేహ ప్రతిశ్రుత్య యుధిష్ఠిర।
యదీచ్ఛేచ్ఛోభనాం జాతిం ప్రాప్తుం భరతసత్తమ॥ 13-30-25(82033)
బ్రాహ్మణస్య హి దత్తేన ధ్రువం స్వర్గో హ్యనుత్తమః।
శక్యః ప్రాప్తుం విశేషేణ దానం హి మహతీ క్రియా॥ 13-30-26(82034)
ఇతో దత్తేన జీవంతి దేవతాః పితరస్థా।
తస్మాద్దానాని దేయాని బ్రాహ్మణేభ్యో విజానతా॥ 13-30-27(82035)
మహద్ధి భరతశ్రేష్ఠ బ్రాహ్మణస్తీర్థముచ్యతే।
వేలాయాం న తు కస్యాం చిద్గచ్ఛేద్విప్రో హ్యపూజితః॥ ॥ 13-30-28(82036)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రింశోఽధ్యాయః॥ 30 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-30-6 నిశాంయ విచార్య॥ 7-30-10 తతః పురా సఖాయం తం సృగాలమితి థ.ధ.పాఠః॥ 7-30-16 బ్రువతోఽధ్యాపకస్య కథాం కథయతో ముఖాత్ శ్రుతం॥ 7-30-17 కృష్ణస్య వ్యాసస్య। నృగకథాం కథయతో వాసుదేవస్య వా ముఖాత్॥ 7-30-19 ఆశా వంధ్యాశా॥ 7-30-21 అక్షయ్యం పిత్రర్థముద్దిష్టం దానం భుంక్తే ఇత్యక్షయ్యభుగగ్నిః॥ 7-30-22 అగదసంకాశః చికిత్సకతుల్యః॥ 7-30-23 శాంతిరిష్టేన శాంత్యాహితేన క్షేమేణ॥ 7-30-30 త్రింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.